నవతెలంగాణ - హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలోని జగతి స్వప్న విల్లాస్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో సహచర సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి హతమార్చినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)