Magazines

ఏఐకేఎస్ జాతీయ మహాసభల ప్రారంభ బహిరంగ సభ లో అశ్వారావుపేట పార్టీ శ్రేణులు

21 నిమిషాల క్రితం

AIKS national conference
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

- బహిరంగ సభకు తరలిన శ్రేణులు 

- సంఘ పతాకాన్ని ఊపి ప్రారంభించిన పుల్లయ్య 

నవతెలంగాణ - అశ్వారావుపేట 

ఏఐకేఎస్ 36 వ జాతీయ మహాసభలు పురస్కరించుకొని ఆదివారం నల్గొండ లో నిర్వహించిన ప్రారంభ బహిరంగ సభ కు అశ్వారావుపేట నుండి తెలంగాణా రైతు సంఘం శ్రేణులు భారీ గా తరలి వెళ్లారు. శ్రేణులు ప్రయాణం చేసే బస్ లను సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య సంఘం పతాకాన్ని ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, కౌన్సిలర్ తగరం నిర్మల పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్