నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన విరమనేని సంపత్ రావు అల్లుడు బోయన పల్లి రాజేంద్రరావు ఇటివల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)