నవతెలంగాణ-మద్నూర్
నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మీపథకం వరం లాంటిదని మండల పరిధిలోని పెద్ద తడగూర్ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న అన్నారు. గురువారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను రెవిన్యూ అధికారులు, ఉప సర్పంచ్‌లతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు ఉపసర్పంచ్ లావణ్య హనుమగౌడ్, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)