Magazines

చేయూత పెన్షన్ల మంజూరు పట్ల సర్పంచ్‌ హర్షం

55 నిమిషాల క్రితం

pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చేయూత పెన్షన్లు మంజూరు కావడంతో మండల పరిధిలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్‌ హర్షం వ్యక్తం చేశారు. గురువారం లబ్దిదారులకు పెన్షన్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. పేదల సంక్ష‍ేమం కోసం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీ కాంతారావు కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ముఖ్య నాయకులు పంచాయతీ పాలక వర్గం సభ్యులు చేయూత పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్