Magazines

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లతో భరోసా

2 గంటల క్రితం

Indiramma Houses
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 

ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లతో కొంత మేర భరోసా కలుగుతుందని సర్పంచ్ రాంపురం రమేష్ అన్నారు. శనివారం మండలంలోని ఎల్లా రెడ్డి పేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛ న్లు ప్రోసిడింగ్ లు లబ్ధిదారులు అందించారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుం దన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, నూతన పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి గౌస్ పాషా, పంచాయతీ కార్యదర్శి జగన్,  వార్డు సభ్యులు రాంపురం శేఖర్, నర్మెట్ట సాయి, కుమ్మరి కవిత, నర్మెట ఎల్లవ్వ, కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు ఎండి ఫరీద్, కానికి సామి, చిగురికి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్