ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా: సర్పంచ్‌

30 నిమిషాల క్రితం

Indiramma life insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు అర్హులని పెద్దఎక్లారా గ్రామ సర్పంచ్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్