Magazines

జాతీయ మహాసభకు భారీగా తరలి వెళ్ళిన రైతు సంఘం నాయకులు

20 నిమిషాల క్రితం

నూతనకల్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నూతనకల్:- నల్లగొండ పట్టణ కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలో భాగంగా జరిగే భారీ బహిరంగ సభకు ఆదివారం మండల కేంద్రం నుండి రైతు సంఘం నాయకులు భారీ సంఖ్యలో బయలుదేరారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు బహిరంగ సభకు బయలుదేరిన వారిలో చిల్పకుంట్ల గ్రామ సర్పంచ్ అంజపెళ్లి నరసమ్మ ఉప సర్పంచ్ సామ సురేందర్ రెడ్డి రైతు సంఘం మండల అధ్యక్షులు చూడి మధుసూదన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీనివాసరెడ్డి నాయకులు ఉప్పుల పరమేష్ తొట్ల అచ్చయ్య అంజపల్లి లక్ష్మయ్య  తొట్ల లింగయ్య యళ్లవుల నరేష్ కూసు బాలకృష్ణ తదితరులు ఉన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్