Magazines

ఫిన్లాండ్  పర్యటనకు ఎంఈఓ ఎంపిక 

24 అక్టోబర్, 2026

Finland tour
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్
మండల విద్య శాఖ అధికారి ఆర్ విజయ్ కుమార్ ఫిన్లాండ్ దేశంలో నిర్వహించే విద్య అధ్యయన పర్యటనకు శుక్రవారం వెళ్లానున్నారు. ఈ పర్యటనలో భాగంగ ఫిన్లాండ్ అమలవుతున్న విద్య విధానాలు, బోధన పద్ధతులు, ఆధునిక విద్య ప్రమాణాలు, వినూత్న బోధన, తదితర అంశాలను పరిశీలించనున్నారు.


విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన విద్యకు గుర్తు పొందిన ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం ద్వారా పాఠశాలలో విద్య ప్రమాణాలు మరింతగా మెరుగుపడేందుకు అవసరమైన నూతన ఆలోచనలు, అనుభవాలు, ఉత్తమ బోధనలు తెలుసుకునేందుకు నాకు అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అక్కడ చెబుతున్న ప్రతి అంశాన్నీ మండల విద్యార్థులకు ఉపయోగపడేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్