Magazines

ముమ్మరంగా ముర‌సు ప్రభావిత పునరుద్ధరణ పనులు 

15 నిమిషాల క్రితం

restoration work
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆకుపాక, నారాయణపురం రహదారి పనులను ప్రారంభించిన సర్పంచ్ సోడెం ఆదిలక్ష్మి 

నవతెలంగాణ - అశ్వారావుపేట 

ఇటీవల సంభవించిన మురసు ముసురు కు కొట్టుకు పోయిన రహదారుల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్లరత్యేకచొరవ తో మండలం పలు రహదారులు ను మరమ్మత్తులు చేపట్టారు. మండలంలోని ఆసుపాక - నారాయణపురం పంచాయతీ లను అనుసంధానం చేసే రహదారి పనులను సోమవారం ఆసుపాక సర్శపంచ్సోడెం ఆదిలక్ష్మి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం రద్దీ గా ఉండే రహదారి ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరణ చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా మేగ్యా, కార్యదర్శి బింగి రామక్రిష్ణ, నాయకులు నల్లపు లక్ష్మణ్ రావు లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్