Magazines

ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోండి

19 నిమిషాల క్రితం

Indiramma Family Insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

ఈనెల 25న ఐదు గ్రామాల్లో బీమా పథకం గ్రామసభలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ-మద్నూర్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్ష‍ులు ధరాస్ సాయిలు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న మండల పరిధిలోని చిన్న షక్కర్గా, లచ్చన్, హెచ్ కేలూర్, సుల్తాన్ పేట్, పెద్ద తడగూర్ గ్రామాలలో పథకానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో గ్రామస్తులందరూ తప్పనిసరిగా పాల్గొని, కుటుంబ యజమాని పేరు, నామినీ పేర్లను నమోదు చేసుకోవాలనీ, రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్