- Advertisement -
కుటుంబ సభ్యులతో పినపాక శాసనసభ్యులు పాయం..
నవతెలంగాణ – మణుగూరు
నిత్యం కార్యకర్తలు,ప్రజలలో ఉంటూ బిజీ షెడ్యూల్ తో కాలం గడిపే పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఇంట దీపావళి సందడి నెలకొన్నది సోమవారం సాయంత్రం దీపావళి పండుగ నేపథ్యంలో మణుగూరు లో తన నివాసంలో శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో బాణాసంచ కాల్చి పండుగ జరుపుకున్నారు. ఉన్నత చదువులు అభ్యసిస్తున్న ఇరువురి కుమార్తెలు, సతీమణి పాయం ప్రమీల సంబరాల్లో పాల్గొన్నారు.
- Advertisement -