Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంబురంగా దీపావళి వేడుకలు 

సంబురంగా దీపావళి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లోనూ, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ తదితర మండలాల్లోని వివిధ గ్రామాలలో సోమవారం దీపావళి పండగ సంబరాలు సంతోషంగా జరుపుకున్నారు. పలు దుకాణ సముదాయాల యందు లక్ష్మి పూజలు నిర్వహించి టపాసులు పేల్చినారు. చిన్నారులు సైతం దీపావళి వేడుకలలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -