Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ ఆర్థిక చేయూత

మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ ఆర్థిక చేయూత

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ 
అభ్యంతరంగా మృతిచెందిన బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న జననేత మాదారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్యాప నిఖిల్ రెడ్డి అని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన చింతకింది రాములు(55) అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో  కాంగ్రెస్ యువ నాయకులు పరమేష్, భూపాల్, వెంకటేష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -