- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్: మండల కేంద్రంలోని వివిధ గణేష్ ల వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని రజక సంఘం వద్ద గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు రజక సంఘం సభ్యులుతెలిపారు.
- Advertisement -