- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలకేండెములోని సబ్ స్టేషన్ ప్రాంతంలో బంజారా సోదరులు వారి ఆరాధ్య దైవం అయిన సంత్ రామారావు మహారాజ్ విగ్రహ మందిరాన్ని పునర్ ప్రతిష్ఠాపన సందర్బంగా మంగళవారము మండలంలోని ఇంద్రనగర్ తండా వాసులు రూ.10,116 , కమిటీ సభ్యులకు విరాళంగా అందించారు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ బాలు నాయక్, AIBSS గౌరవ అధ్యక్షులు మాలవత్ లలసింగ్, తాండ పెద్ద మనుషులు పూర్య నాయక్, పరశురాం, శంకర్ నాయక్, బాలు నాయక్, విధ్య వేత మాన్సింగ్ నాయక్, మోహన్ హరిలాల్, నారాయణ, రాజేందర్, మాలవత్ బాలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



