Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయానికి విరాళం అందజేత 

ఆలయానికి విరాళం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి విగ్రహానికి పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన అడ్ల రేవతి  భూమయ్య కుమారులు రూ.8 లక్షల 88 వేల 888లను సంఘ పెద్దల సమక్షంలో అందజేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద బజార్ అధ్యక్షులు బొండ్ల  సంతోష్ ,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -