Sunday, September 21, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్దేవాలయ అభివృద్ధికి విరాళాలు

దేవాలయ అభివృద్ధికి విరాళాలు

- Advertisement -

నవతెలంగాణ-చారకొండ
మండలంలోని జేపల్లి గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ట అభివృద్ధికి రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యులు ఠాగూర్ బాలజిసింగ్ 25వేలు, సుద్దపల్లి మాజీ సర్పంచ్ నరసింహ ఒక లక్ష 11 వేలు, జేపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల వెంకటయ్య 10 వేలు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ దేవాలయ అభివృద్ధికి స్టీలు, సిమెంట్ ను విరాళంగా ప్రకటించారు. విరాళాలు అందజేసిన వారికి దేవలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు యువకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -