తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్…ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు. మండల కేంద్రమైన తాడిచర్లలో ఇటీవల ఆకుల ఓదెలు ప్రమాదశాత్తు విద్యుత్ షాక్ తో చనిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రదాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో బాధిత కుటుంబాన్ని సోమవారం పరమర్షించి, ఆర్థిక సాయం అందజేసి, ఓదార్చారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుంట సది, సతీష్, సమ్మయ్య పాల్గొన్నారు.
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES