Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా..

ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం బాదంపల్లికి వెళ్లే రహదారి కల్వర్టు దగ్గర రోడ్డు, బుంగ పడి  పూర్తిగా చెడిపోయి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఆదమరిచి వెళ్తే అంతే సంగతులు. ఆ కల్వర్టు వద్ద ఏర్పడిన పెద్ద బుంగను పూడ్చి వేసి రోడ్డుకు మరమ్మత్తులు చేయించి ప్రమాదం జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. బాదంపల్లి గోదావరికి రోజుకు వందలాది మంది వెళ్తుంటారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -