Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుబ్బపేట కాంగ్రెస్ గ్రామశాఖ నియామకం

దుబ్బపేట కాంగ్రెస్ గ్రామశాఖ నియామకం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనలు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అదేశాల మేరకు ఆదివారం మండలంలోని దుబ్బపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని నియామకం చేసినట్లుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది, ఈ గ్రామ ఎన్నిక నిర్వాహకుడు అజ్మీరా జంపయ్య తెలిపారు. గ్రామశాఖ అధ్యక్షుడుగా అజ్మీర సతీష్, ఉపాధ్యక్షుడుగా అంగోత్ దన్ సింగ్, ప్రధాన కార్యదర్శి అజ్మీర రాకేష్, అధికార ప్రతినిధి సమ్మయ్య, కార్యదర్శి అజ్మీర దేవేందర్, సంయుక్త కార్యదర్శి అజ్మీర రాజు, కోశాధికారి పులిగంటి రాజబాబు, సోషల్ మీడియా ఇంచార్జిగా అజ్మీర సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా గంటి జంపయ్య, రాజు, శ్రీను, సారయ్య, నరసింహ, పెద్ద నరహరి మన్ సింగ్ ఎన్నికైయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, భిక్షపతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -