Tuesday, September 23, 2025
E-PAPER
Homeసినిమాదసరా కానుక..

దసరా కానుక..

- Advertisement -

శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్‌ సమర్పిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్‌ని దసరా కానుకగా అక్టోబర్‌ 2న అనౌన్స్‌ చేయనున్నారు. గన్స్‌, గ్రనైడ్‌, రోజ్‌ ఫ్లవర్స్‌, ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో డిజైన్‌ చేసిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్‌, రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్‌, బ్రహ్మాజీ, కమెడియన్‌ సత్య, రెడిన్‌ కింగ్స్లీకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఛోటా కె ప్రసాద్‌, డీవోపీ: సాయి శ్రీరామ్‌, సంగీతం: విజయ్ బుల్గానిన్‌, ఆర్ట్‌: శ్రీనివాస్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -