- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఎడ్‌సెట్-2026 షెడ్యూల్ విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తదితరులతో సెట్ తొలి సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేసి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 12న పరీక్ష నిర్వహించనున్నారు.
- Advertisement -



