నవతెలంగాణ – కట్టంగూర్
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో యారాల అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, డిపిఎం మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు మాద యాదగిరి, సుంకర బోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దిచుక్కయ్య, వెలుగు ఏపీఎం రాములు, మండల సమాఖ్య అధ్యక్షురాలు అయితగోని ఝాన్సీ, నాయకులు గడుసు శంకర్ రెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి, ఎడ్ల పెద్ద రాములు, మిట్టపల్లి శివ,గద్దపాటి దానయ్య, అయితగోని నారాయణ, బూరుగు శీను సుంకరబోయిన వెంకన్న తదితరులున్నారు.
మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



