- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఇవ్వడంతో మంగళవారం మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి రాజు తన సిబ్బందితో పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను గోడలపై రాతలను తొలగించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అప్పటివరకు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు గాని గోడలపై రాతలు గాని వేయకూడదని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -