- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలో శుక్రవారం విడిసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అరుణ్, ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి సతీష్, జాయింట్ కార్యదర్శి హరిద్ర, కోశాధికారి నరేష్ లను ఎన్నుకున్నారు. గ్రామస్తులు సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు తెలిపారు.
- Advertisement -