- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ను తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇంచార్జీ ఎన్నికల అధికారి సి హెచ్ సత్యనారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ వి విక్టర్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రవితేజ కలిసి పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం లో డి సి ఓ రామ్మోహన్ రావు, తహసీల్దార్ ఎం డి ముజీబ్ , ఎంపీడీవో రాణి , ఎంపీ ఓ వెంకట్ నర్సయ్య తదితరులు ఉన్నారు.
- Advertisement -



