Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవార్డులు తీసుకున్న ఉద్యోగులను ఆదర్శంగా తీసుకోవాలి 

అవార్డులు తీసుకున్న ఉద్యోగులను ఆదర్శంగా తీసుకోవాలి 

- Advertisement -

డిపో మేనేజర్ వెంకన్న 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో అవార్డులో తీసుకున్న ఉద్యోగులను ఆదర్శంగా తీసుకొని పని చేయాలని హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకన్న అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు నగదు పురస్కారలు, ప్రగతి చక్ర అవార్డులు అందజేశారు.ఉద్యోగులు డిపో అభివృధిలో పాలుపన్చుకోవాలని డిపో మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైసర్ మురళి,ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -