- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిసల్ట్ గార్డ్), (ఎస్‌టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్) బలగాలకు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల ఘటనపై ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
- Advertisement -