Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
మండలంలోని కందకుర్తి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కుటుంబాలను గమనించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఆయా కుటుంబాలను స్థానిక రైతు వేదికలో పునరావాసం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు శంకర్, సిరాజ్ హెడ్ కానిస్టేబుల్ సునీత తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -