- Advertisement -
మాజీ ఎంపీటీసీ భర్త అంబదాస్ నాయక్
నవతెలంగాణ – నవాబ్ పేట
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్న కూడా కొందరి కనుసన్నల్లో సంబంధించిన వ్యాపారులు అమ్ముతూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని మాజీ ఎంపీటీసీ భర్త అంబదాస్ నాయక్ అన్నారు. ఆదివారం తనకు కావలసిన యూరియా 20 నుంచి 30బస్తాలు కావాలని పలు రైతు సేవా కేంద్రాలు ఆగ్రో రైతు కేంద్రాలు, మనగ్రోమోర్ కేంద్రాలలో అడిగినా నిరాశ ఎదురైంది అని తెలిపారు. ఇదంతా జాప్యం జరుగుతోంది అని, వ్యాపారస్తులు తమ వ్యాపారంలాగానే చూసుకోవాలి కానీ వింత పోకడలు పోతూ సామాన్య రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండాలి అని సూచించారు.
- Advertisement -