నవతెలంగాణ – భీంగల్
ఈరోజు వచ్చే ఎన్నికలకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, పరిశీలించి వివిధ రాజకీయ పార్టీల నేతలతో మండల పరిషత్ కార్యాలయంలో మీటింగ్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల షెడ్యుల్ లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో, ఎంపీడీఓ కార్యలయంలో ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ ల జాబితా మండల పరిషత్ కార్యలయంలో ప్రచురించనైనది. గ్రామ పంచాయితీలలో ప్రచురించిన జాబితాలలో అభ్యంతరములు, సలహాలు సూచనలను స్వీకరించుటకు గాను నేడు ఉదయం 12.30 గం.లకు మండల ప్రజా పరిషత్ భీమ్ గల్ కార్యాలయములో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశము ఏర్పాటు చేయనైనది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలిపాలని కోరడం జరిగింది. సమావేశంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES