- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పంటకు సాగు నీరు విడుదల చేయాలని జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ , రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాముల బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వారిని భూత్పూర్ పోలీసు స్టేషన్లో నిర్బంధం చేశారు.
- Advertisement -



