Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొడి, తడి చెత్తతో ఎరువు తయారీ

పొడి, తడి చెత్తతో ఎరువు తయారీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామపంచాయతీలో ఇంటింటికి పొడి చెత్త, తడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్ లో ఎరువు తయారు కోసం ఉపయోగించనున్నారు. ఈ గ్రామంలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న గ్రామ కార్యదర్శి జ్యోతి రోజువారి కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -