Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -

ఏ ఎం సి చైర్మన్ పరమేష్, గ్రామ సర్పంచ్ కొమ్ము అనూష సంతోష్
నవతెలంగాణ – గాంధారి

గాంధారి మండలంలోని గండివేట్ గ్రామానికి చెందిన ఉప్పు రాజు  తండ్రి సాయిలు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, స్థానిక సర్పంచ్ కొమ్ము అనూష సంతోష్ లతో కలిసి ఉప్పు రాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.5000 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, గ్రామ సర్పంచ్ కొమ్ము అనుష సంతోష్  గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -