- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రానికి చెందిన భాను ప్రకాష్ పంతులు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ బాధిత కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, రామేశ్వర్ పల్లి వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్ రెడ్డి, నాయకులు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఉన్నారు. 
- Advertisement -

 
                                    