- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన నాయిని శాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సత్య హరి హరిచంద్ర ఫౌండేషన్ చైర్మన్ రాములు యాదవ్,శ్రీనివాస్ యాదవ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాలుద్దీన్, అక్కి సాయిల్ గౌడ్, సిరాజ్, ప్రశాంత్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -