- Advertisement -
నవతెలంగాణ – జన్నా రం
కిష్టాపూర్ గ్రామంలోని సొన్నాయిల మహేష్ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్న కిష్టాపూర్ గల్ఫ్ కార్మికులు అ గ్రామ కమిటీ తరఫున 30 వేల రూపాయలు ఆర్థిక సాయంగా ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు అంక మహేష్ వ్యవస్థాపకులు మామిడిపల్లి సంపత్ జిల్లా ఇన్చార్జ్ పెట్టం రమేష్ అధ్యక్షులు కుదురుపాక రాజన్న ఉపాధ్యక్షులు అట్టెం రవి ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి నరేష్ మండల నాయకులు కూరగంటి శంకరి సుంకే గంగాధర్ జాయింట్ సెక్రటరీలు భూపతి రవిచంటి తిరుపతి క్యాషియర్ చౌక మల్లేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి మహేష్ సలహాదారులు నస్పూర్ లక్ష్మీనారాయణ రేగుంట రాకేష్ సభ్యులు ముల్కల రాజేషు కొట్లారే రఘువంశి కుదురుపాక మహేష్ ఉన్నారు.
- Advertisement -