Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ

బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల బిఆర్ఎస్ పొర్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు బొల్లి గంగాధర్  ఎగురవేశారు. సందర్భంగా గుండుర్ రోడ్డు గల వద్ద తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబురాలు నిర్వహించారు. జుక్కల్ జడ్పీహెచ్ఎస్ వ విద్యార్థిని, విద్యార్థులు జనగణమన గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లి గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ భాను గౌడ్,  యువ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి వాస్రే రమేష్ , టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు,  గ్రామస్తులు , యువకులు , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -