- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. అడుగడుగునా గుంతలు పడడంతో వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో కిందపడి గాయాలపాలవుతున్నారు . ఫ్లైఓవర్ గుంతల మయంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -

                                    

