Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం 

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అభిమాని కోడ్చిరా దత్త గౌడ్ ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా చింతకుంట గ్రామంలో గల అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అన్నదాత కోడ్చిరా దత్త గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -