నవతెలంగాణ -కామారెడ్డి
మాచారెడ్డిమాచారెడ్డి మండలోని సోమార్పేట్ గ్రామంలోని మాజీ ఎంపీటీసీ మరెపు లక్ష్మి నారాయణ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. మీ కుటుంబానికి బిఆర్ఎస్ ప్రభుత్వ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి మాజీ రైతుబంధు కన్వీనర్ భూక్యా నర్సింలు, మాజీ గజ్యా నాయక్ తండా సర్పంచ్ హంజి నాయక్, మాజీ కో అప్షన్ అబ్దుల్, ఉప్పసర్పంచ్ తొకల కిషన్, మల్లేష్, శ్రీనివాస్,దేవరాజు, రాజేశ్వర్, హేమ్లా నాయక్,సోషల్ మీడియా ఇంచార్జ్ ఎజాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES