Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు టిమ్స్ ఆస్పత్రికి మాజీ మంత్రి కేటీఆర్

నేడు టిమ్స్ ఆస్పత్రికి మాజీ మంత్రి కేటీఆర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని సనత్ నగర్ లో మాజీమంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన సమీక్షిస్తారు. అనంతరం, స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -