Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐఐటి పితామహునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి 

ఐఐటి పితామహునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
ప్రముఖ విద్యావేత్త, ఐఐటి పితామహుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్క రామయ్య 100వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రముఖ కవి శంకరమంచి శ్యాం ప్రసాద్ లు డాక్టర్ చుక్కారామయ్యకు గురువారం హైదరాబాదులో గల తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ విద్యావేత్తగా, ఐఐటి పితామహునిగా డాక్టర్ చుక్కారామయ్య తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాడని తెలిపారు. 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అభినందనీయమన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -