Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మీయుని అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే  

ఆత్మీయుని అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే  

- Advertisement -

నవతెలంగాణ – కాటారం: కాటారం మండలం  చిద్నెపల్లి గ్రామంలో భీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త మంతెన రాములు (TDP  రాములు) మరణించగ వారి పార్థీవ దేహాన్ని కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, జోడు శ్రీను, వెంకటేశ్వరరావు, తొంబర్ల రమణ,వంగల రాజేంద్రచారీ, ఎండీ మున్నా, బోడ తిరుపతి,మంతెన మహేష్, మంతెన రమేష్, అతర్గం రమేష్, అక్కపాక వెంకటేష్, ఎల్లా కిష్టయ్య, బుగ్గరాపు రాజేందర్, చెన్నూరు అశోక్, మంతెన రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -