నవతెలంగాణ కాటారం
కాటారం మండలం కాటారం గ్రామ పంచాయతీ పరిధిలో ఎండీ అన్వర్ ఇటివల రోడ్డు గాయపడగా వారిని పరామర్శించి, అడ్డూరి శ్రీకాంత్, తైనేని కిష్టయ్య, మేకల అశోక్, దొంగిరి గట్టయ్యలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించారు.
నాయకులు జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్,తోట జనార్ధన్ , ఊర వెంకటేశ్వరరావు, కొండ గొర్ల వెంకటస్వామి,కటారపు రాజమౌళి, గాలి, సడవలి, జక్కు శ్రావణ్, మానేం రాజబాబు,జాడి శ్రీశైలం, లక్ష్మి చౌదరి, ఉప్పు సంతోష్,అత్కూరి బాలరాజు, సకినాల ప్రశాంత్, రామిళ్ళ రాజు, దుర్గారావు, తొంబర్ల రమణ, ముక్తి తిరుపతి, ఊరగొండ లింగయ్య,జమీర్, ముబిన్, కొండపర్తి రవి, కామిడి, ప్రమోద్, పాగే రజాకర్, వంశీ, గాజుల విక్రమ్, గంట సమ్మయ్య, గంట శ్రావణ్, బోడా తిరుపతి, గోగు రాజబాబు, ఆటో శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



