Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గృహప్రవేశ శుభకార్యంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

గృహప్రవేశ శుభకార్యంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం సావర్గావ్ తండాలో పవర్ సంగ్రామ్ నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ముఖ్యఅతిథిగా బుదువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి జ్ఞాపకను అందించారు.  ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలం మాజీ ఎంపీపీ భర్త నీలు పటేల్, గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ పవర్, బీఆర్ఎస్ నాయకులు బొల్లి గంగాధర్,వాస్రే రమేష్ పటేల్ , తాటీ బుమన్న ముదిరాజ్,  బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవి పటేల్, విట్టు పటేల్, మహ్మదాబాద్ రాజా గౌడ్, రాజు బంజారా అధ్యక్షులు, బీఆర్ఎస్  మైనార్టీ నాయకులు అన్వార్,  అశోక్ పటేల్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -