- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం లోని పోతారం ఎస్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన హుస్నాబాద్ మండల సోషల్ మీడియా అధ్యక్షుడు కాయిత నవీన్ రెడ్డీ , నాగారం గ్రామంలో గట్ల సంపత్ కుటుంబాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ప్రమర్శించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతోపాటు మార్కెట్ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -