- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనుర్ మాధరావు గురూజీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్నారు. విషయ తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోమవారం మాధవరావు గురూజీ స్వగృహానికి వెళ్ళి పరామర్శించారు. ఈక్రమంలో ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



