Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుష్కళ్వార్ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పుష్కళ్వార్ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉష్కళవార్ సురేష్ తల్లి గత కొన్ని రోజులు క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సోమవారం వారి స్వగృహానికి వెళ్ళి పరామర్శించారు.వారితో పాటు పాల్గొన్నా మద్నూర్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, సీనియర్ నాయకులు పాకాల విజయ్, మాజీ సర్పంచ్ ధరస్ సురేష్, కంచినవార్ హన్మండ్లు, మాజీ సర్పంచ్ గఫర్, వాగుమరే మారుతి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -